సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు
మహానగరానికి తాగునీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు అదే తరహాలో నిజాంసాగర్ కు గోదావరి జలాలు సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధం పూడిక తీతతో మహనగరానికి సమృద్ధిగా తాగునీరు.. కాలువల లైనింగ్ కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టండి మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు,…