Tag inclusive development

ఉద్యోగ ర‌హిత వృద్ధి శ్రేయ‌స్క‌రం కాదు!

Jobless growth is not beneficial!

తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకున్న నాటి నుంచి దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీఎస్‌పీ) సుమారు రూ. 17.82 లక్షల కోట్లకు చేరి, స్థిరమైన 10.7 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దీనితో పాటు రాష్ట్ర తలసరి…

సంక్షేమం పౌరుల హక్కు కావాలి!

Welfare Should Be a Right of Citizens, Not a Political Favour!

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర స్టే రాష్ట్రంలో ఒక సరికొత్త, అత్యంత ఆవశ్యకమైన చర్చకు తెరతీసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసాగా నిలిచిన ఈ పథకాలు ప్రజాదరణ పొందినప్పటికీ, న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఈ రెండు పథకాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ప్రజల…

‘సబ్బండ వర్గాల’ ఆకాంక్షలు నెరవేరలే..!

“ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు, తెలంగాణ రైజింగ్ 2047 నూతన విధానాల రూపకల్పన రూపొందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు సాగుతున్నది. రైతులకు రుణమాఫీ , కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నం, నిరుద్యోగులకు 67వేల…

విద్య నుండి వెలివేయబడ్డ వర్గాలు ఆందోళన కలిగించే విద్యా అసమానతలు

“విద్యా కమిషన్ సూచన మేరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెరువాలి. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. ప్రైవేటీకరణను నియంత్రించాలి. మండల వారీగా మరియు పట్టణ వార్డుల వారీగా అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని  సామాజిక,  ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే ఒక…

స్త్రీ శక్తి లేకుండా 3 ట్రిలియన్‌ ఎకామనీ ఎలా సాధ్యం..? .

How Is a $3 Trillion Economy Possible Without Women’s Power?

“ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా…