Tag hyderabad

రేపు ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Bathukamma vedukalu

పదివేల మంది మహిళలతో ఆటపాటలు.. కళాకారులతో భారీ, ర్యాలీ, ఆకట్టుకునేలా లేజర్ షో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సిఎస్. శాంతికుమారి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సుమారు 10 వేల మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర…

మ‌హిళ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం..

CM Revanth Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి…

పేదోళ్ల కన్నీళ్లతో మూసీ సుందరీకరణ చేస్తావా?

Harisha Rao

మాజీ మంత్రి హ‌రీష్ రావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29 : నిరుపేదల ఇళ్లన్నీ కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు కుదువబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి య‌త్నిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఆరోపించారు. లాంగర్ హౌస్, హసీంనగర్ లో మూసీ ప్రాజెక్ట్ బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ బృందం ఆదివారం…

Praja Palana | తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..

Praja Palana Dinotsavam

బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Praja Palana Dinotsavam | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన, ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు…

గాజా మారణహోమానికి తెలంగాణ,నుంచి అదానీ డ్రోన్లు.

  పాల‌స్తీనాపై దాడుల‌కు ఊత‌మిచ్చే ఒప్పందాన్ని ర‌ద్ద‌చేసుకోవాలి.. మానవ హక్కుల వేదిక డిమాండ్  ..   గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు  పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంట‌నే ర‌ద్దుచేసుకోవాల‌ని మాన‌వ హ‌క్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ‌,   ఎస్ఎస్…

దిగజారిన మీడియా!

  భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…

ఇండ్లకే పరిమితంకండి…: నగర పోలీసు కమిషనర్ 

  నేడు గణేష్ శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.   దిగువ మ్యాప్‌లో చూపిన విధంగా శోభాయాత్ర  మార్గం లో కొనసాగుతుంది  మరియు ఆ మార్గంలో  ట్రాఫిక్‌ దాటడానికి అనుమతించబడదు అని నగర పోలీసు కమిషనర్ సీ వీ ఆనంద్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండవలసిందిగా నేను…

కాంగ్రెస్ పార్టీ కి వోటెయ్యండి ..!..: సీడబ్ల్యుసీ పిలుపు

  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. నిధులు, నీళ్ళు, నియమాలు – వనరులు, నీరు, అందరికీ ఉపాధితో తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారత జాతీయ కాంగ్రెస్…