Tag hyderabad

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలి..

Ugadi

దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం (Ugadi) అందరికీ సంతోషాలను అందించాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలన్నారు.…

అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు..

మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన అప్పు 1…

ఉస్మానియా యూనివర్సిటీపై నిర్బంధం సరికాదు..

Professer Haragopal

ఉస్మానియా రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తుర్వు రద్దు చేయాలి. నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పోరాడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదని, ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ ప్రగతికి ఎంతగా దోహదం చేస్తున్నాయో అలాగే ప్రగతి నిరోధక విధానాలను నిలువరించడానికి కూడా…

విస్తుగొలిపేలా చిన్నారుల విక్రయాలు.. 12 మంది శిశువులను రక్షించిన పోలీసులు

మధురానగర్ లోని శిశు విహార్ కు తరలింపు పిల్లల విక్రయాలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడు మంది అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను పోలీసులు రక్షించారు. ఇందులో ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే.. బుధవారం అరెస్టైన వారిలో అమూల్య,…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…

బిఆర్ఎస్ త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు మ‌తిపోయేలా తీర్పు..

Bhatti vikramarka

గ‌త పాల‌కులు అప్పులు చేసి పోతే మేం తీర్చుకుంటూ వొస్తున్నాం.. పదేళ్ల‌ఆర్థిక విధ్వంసాన్ని ఒక్క ఏడాదిలో చక్కబెట్టలేం.. 30 ఏళ్ల‌కు ఔటర్ రింగురోడ్డును అమ్ముకున్నారు.. హరీష్ రావుకు నిజం చెప్పే అలవాటు లేదు బిఆర్ఎస్ రూపొందించిన రూల్స్ బుక్‌ను వారే పాటించడం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 17…

పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

Gaddar

త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…

హైద‌రాబాద్ లో ఫుట్‌బాల్‌ సంద‌డి.. సంబురాల మ‌ధ్య‌ ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ

Santosh Trophy 2024

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : సుమారు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు (Santosh Trophy 2024) శ‌నివారం ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభమ‌య్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో సర్వీసెస్ టీంపై 1-0 స్కోర్‌తో మణిపూర్ జట్టు విజ‌యం సాధించింది. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ వర్సెస్…

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…