Tag harish rao

కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్‌రావు సూటి ప్రశ్న విద్యార్థులకు,  నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్‌రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్‌ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ…

తెలంగాణ‌కు కేంద్రం మొండిచేయి : మాజీ మంత్రి హరీష్ రావు

mla harish rao

నిధులు తీసుకురావ‌డంతో కాంగ్రెస్‌, ‌బిజెపి నేత‌లు విఫ‌లం ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11: ‌తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు విమర్శించారు. గోదావరి పుష్కరాలకు తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి చూపడంపై ఎక్స్ ‌వేదికగా ఆయన స్పందించారు. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం…

సీఎం రేవంత్ రెడ్డికి మంచిబుద్ధిని ప్ర‌సాదించు త‌ల్లీ : మాజీ మంత్రి హ‌రీష్ రావు పూజ‌లు

Durga Devi Puja

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమ‌వారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌…

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి..

Letter to Rahul gandhi

ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ.. ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన సాగుతోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ…

రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోంది..

Sunitha Lakshma Reddy

సునీతాల‌క్ష్మారెడ్డి ఇంటిపై దాడి అప్ర‌జాస్వామికం.. మాజీ మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని,రాష్ట్రంలో గుండా రాజ్యం న‌డుస్తోంద‌ని, ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నార‌ని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్…

రైతు రుణ మాఫీపై కొత్త తంటా

ఇచ్చిన డబ్బులు మిత్తిలకే పోతున్నాయి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి..ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడు…

మీ వల్లే ఈ అవార్డు…

సఫాయి అన్నా మీకు సలాం..అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా.. సర్వేక్షన్‌లో సిద్ధిపేటకు క్లీన్‌ సిటీ అవార్డుతో కార్మికులకు సన్మానం జాతీయ స్థాయిలో  సిద్ధిపేటకు అవార్డు వొచ్చినా అభినందించే సంస్కృతిలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం:ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సఫాయి కార్మికులకు సలాం అని…మునిసిపల్‌ అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నాననీ…

ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…

సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి..: మాజీ మంత్రి,ఎమ్మేల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి…