Tag Governor Jishnu Dev Varma

పుష్కరాల ఏర్పాట్లు అభినందనీయం : గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

Governor Jishnu Dev varma

సరస్వతీ పుష్కర స్నానమాచరించిన గవర్నర్ దంపతులుఘ‌న‌ స్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 25 : సరస్వతి పుష్కరాలకు సంబంధించిన‌ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ (Governor Jishnu Dev varma) అన్నారు. ఆదివారం సరస్వతి ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర…

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీసుల గౌరవ వందనం…

దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి

Governor Jishnu Dev Varma

స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా…

బొకేలు వొద్దు.. బుక్స్ ఇవ్వండి

బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌28:  ‌శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ  సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ ‌కూడా అందుబాటులోకి వొచ్చాయి. పుస్తకాలను నమిలి…

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ

హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌విద్యతోపాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాలుగా సమాజ సేవలో నిమగ్నమైన మహిళా దక్షత సమితి విద్యాసంస్థలను గవర్నర్‌ ‌సందర్శించారు. మహిళలకు ఉన్నతవిద్య అందించి, వారికి సాధికారత కల్పించాలన్న లక్ష్యం సంస్థ గొప్పదని, మహిళా విద్యతో పాటు సామాజికంగా…