ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం
23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…