Tag Finance minister Nirmala Sitaraman

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు…

వేతన జీవులకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని  ప్రకటించారు.…

కేంద్ర బడ్జెట్‌ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…

డ్రీమ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్‌ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…

మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు! పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..! 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ  1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ 10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని…

సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ది బాట

అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా భార‌త్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్ 22:  ‌ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ ‌మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా మారాలని…

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జిఎస్టీయా?

ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని…

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతం

2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే వ్యాధులకు కారణం అంచనా వేసిన ఆర్థిక సర్వే..పార్లమెంట్‌కు సమర్పణ న్యూ దిల్లీ, జూలై 22 : షరా మామూలుగానే నేడు కేంద్ర బడ్జెట్‌  2024..ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందుసోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశ…

You cannot copy content of this page