Tag Elections

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…

కొనసాగుతున్న కోల్ పోల్

  11 ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్ సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్ ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను…

మంత్రి తన్నీరు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్ధి బండారి లక్ష్మా రెడ్డి

  గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రజలు ఎదురుచూస్తున్న 100 పడకల హాస్పిటల్ ఎట్టకేలకు ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బుధవారం  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన…

బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన…

You cannot copy content of this page