కొనసాగుతున్న కోల్ పోల్

11 ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్ సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న…


