Tag Election Strategy

ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌గెలుపు

“వ్యవసాయ రంగానికి సంబందించి కొత్తగా రూపొందించిన చట్టాలను వెనక్కు తీసుకోవడం ఒకటైతే ఏకంగా క్యాబినెట్‌ ‌మంత్రితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి రెండవ అంశానికి చెందింది, అయితే యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు తనను, తల్లిని తిట్టిపోసిన విద్యార్థులను ‘హమారే బచ్చే హై’ అంటూ వాళ్ళను…

లక్ష్యం 2028..! తెలంగాణ,కర్ణాటక పై అందరి దృష్టి

దక్షిణ భారతదేశంలో  బీజేపీ రాజకీయ వ్యూహం బలహీనంగా మారడమే కాకుండా, దాని ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు ఇక్కడ వరుసగా బలం పెరుగుతోంది. దక్షిణాదిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అయితే అక్కడ కూడా ప్రస్తుతం పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో 2028లో జరగనున్న తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు…

తెలంగాణలో ఒంటరి పోటీ వెనుక బీజేపీ అసలు వ్యూహం..!

“టీడీపీతో కలిసి చంద్రబాబు, లోకేశ్‌ను ఎవరిని ముందు పెట్టి రాజకీయాలు చేసిన నష్టం తప్పదని మోదీ  షాలు భావిస్తున్నట్లుంది. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు జగన్‌ దీర్థకాలిక మిత్రుడన్న బీజేపీ వ్యూహమే తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలకు కారణం.తెలంగాణలో జనసేన టీడీపీతో పాటు వైసీపీ వోటు బ్యాంక్‌ కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఒంటరి పోటీ అనేది కాషాయ పార్టీ…

రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు

Political Heat Rises in Telangana as Power Struggles Intensify

రాష్ట్రంలో  సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్‌ ‌మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి.  విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ…

మున్సిపల్ సమరం: పోలింగ్ రోజు వ్యూహాల యుద్ధం

బూత్ స్థాయి బరిలో ప్రధాన పార్టీల బలపరీక్ష నేడు మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరొకసారి ఉత్కంఠ భరిత దశలోకి ప్రవేశించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా పట్టణ పాలనకు సంబంధించినవిగా కనిపించినా, వాస్తవానికి ఇవి రాష్ట్ర స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపే కీలక సమరాలుగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రజల దైనందిన జీవితాలకు…