Tag Economic Inequality

పెట్టుబడిదారీ ‘దోపిడీ’ విధానాలే నిరసనలకు కారణం!

“ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఐరోపా దేశాలలోని నిరసనల గురించి! పెట్టుబడిదారీ విధానాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మాంద్యం, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక దోపిడీ వ్యవస్థ ఫలితమే ఈ పరిణామం అనుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యవస్థ సామాన్యుల అధికారిక, అనధికారిక సంపదను హరించి, అదే డబ్బును కొద్దిమంది వ్యక్తుల జేబుల్లో నింపి, దానినే అభివృద్ధి…

పేదరిక నిర్మూలనలో తదుపరి అడుగు ఏమిటి?

“ఇల్లు, వైద్యం, విద్య, రవాణా, ఆహారం వంటి అవసరాలపై పెరుగుతున్న ఖర్చులు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఆదాయం పెరిగినా ఈ వ్యయాల తర్వాత పొదుపు చేసుకునే అవకాశం పరిమితంగా ఉండవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితి కుటుంబాన్ని అప్పులపాలు చేయవచ్చు; నివాస సౌకర్యాల లేమి ఉపాధికి, పిల్లల చదువుకు ఆటంకం కలిగించవచ్చు. 2026 అంతర్జాతీయ…

₹22,006 కోట్ల క్లెయిమ్‌లు.. ₹6.25 కోట్ల రికవరీ: వ్యవస్థ న్యాయంగానే ఉందా?

“పెద్ద రుణ గ్రహీతలు, గ్యారంటర్లు వేల కోట్ల బాధ్యతలను అత్యల్ప మొత్తాలకు పరిష్కరించుకోగలిగితే, అదే సమయంలో సాధారణ రుణగ్రహీతలు చిన్న మొత్తాల బకాయిలకే కఠినమైన రికవరీ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే, ఆర్థిక వ్యవస్థలో రెండు రకాల ప్రమాణాలు ఉన్నాయనే భావన ప్రజల్లో ఏర్పడవచ్చు..” భారతదేశంలోని క్వాసీ-జ్యుడీషియల్ సంస్థలు, అప్పీళ్ల వేదికలు, చివరకు ఉన్నత న్యాయస్థానాల తీర్పులు…

పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ లో మార్పులు అవ‌స‌రం!

“అపఖ్యాతి పాలైన ఒక సిద్ధాంతం పునరుజ్జీవనం చెందడం పట్ల మనలో కలిగే విరక్తితో కూడిన నిరాశావాదం, అది కలిగించే ప్రమాదాల విష‌యంలో మ‌న‌ కళ్లను, అలాగే అది ఇంత ఉధృతంగా తిరిగి రావడానికి గల కారణాల‌ను విన‌కుండా మన చెవులనూ మూసుకోకూడదు.. గాలప్ ప్రకారం, ప్రతి 10 మంది అమెరికన్లలో నలుగురు సోషలిజం పట్ల సానుకూల…

“కనీస వేతనాల” పట్టకం నుంచి మన జీవన దృశ్యం

“మొత్తం మీద సగటున నెలజీతం రు. 14,000 నుంచి రు. 20,000 వరకు మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం తన ఔదార్యం చూపుకుంది. అంటే రోజుకు కనిష్ట స్థాయిలో రు. 538, గరిష్ట స్థాయిలో రు. 769 అన్నమాట. కుటుంబ సభ్యులలో మరొకరు కూడా వేడి నీళ్లకు చన్నీళ్లలా ఏదో ఒక చిరుద్యోగం, పని చేస్తున్నారనుకున్నా,…

అస్థిపంజరాల సాక్షిగా పేదోళ్ల ఆర్థిక హక్కుల సమాధి!

“ఒడిశాలోని కేంజర్ జిల్లాలో జీతూ ముండా చేసిన పని మన నాగరికతకు ఒక మచ్చ. అది కేవలం ఒక వ్యక్తి ఆవేదన కాదు. అది మన బ్యాంకింగ్ వ్యవస్థలోని క్రూరత్వాన్ని ఎండగట్టే నిరసన. డబ్బు కంటే నిబంధనలే ముఖ్యమని భావించే అధికారులకు, అస్థిపంజరాల సాక్షిగా సామాన్యుడు సంధించిన ప్రశ్న ఇది. అభివృద్ధి అంటే కేవలం డిజిటల్…

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…