Tag economic growth

ఉద్యోగ ర‌హిత వృద్ధి శ్రేయ‌స్క‌రం కాదు!

Jobless growth is not beneficial!

తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకున్న నాటి నుంచి దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీఎస్‌పీ) సుమారు రూ. 17.82 లక్షల కోట్లకు చేరి, స్థిరమైన 10.7 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. దీనితో పాటు రాష్ట్ర తలసరి…

ఆకాంక్షల నుంచి కార్యాచరణ దాకా ..

“ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలు ఇప్పటికీ ప్రధాన ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రజల అంచనాలు పెరిగిన కొద్దీ ఈ ప్రశ్నలు కూడా మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య బలం. ఆశలు పెరిగిన చోట జవాబుదారీతనం అవసరం కూడా పెరుగుతుంది..” గత పన్నెండేళ్ల భారత ప్రయాణం దేశాలు ఒక్కరోజులో మారవు. ముందుగా…

వికేంద్రీకరణే పట్టణాభివృద్ధికి, ఉపాధి కల్పనకు మార్గం

భారతదేశం ప్రస్తుతం వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశాలలో ఒకటి. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, సేవారంగ విస్తరణ కారణంగా లక్షలాది మంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తున్నారు. అయితే ఈ పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం వల్ల కొన్ని నగరాలపై అసహజమైన భారం పడుతోంది. ముఖ్యంగా దిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే వంటి నగరాలు జనాభా,…

భారత ఆర్థిక వ్యవస్థ…సంక్షోభ సంకేతాలు 

Indian Economy, Economic Crisis, Economic Growth, Inflation, Fiscal Challenges

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఇటీవల కనిపిస్తున్న కొన్ని ఆర్థిక సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడటం, మూలధన ఖాతాలో ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రకమైన…

కుటుంబమే మన బలం.. బలగం

మనిషి జీవితానికి మొదటి పాఠశాల కుటుంబమే. అక్కడ నేర్చుకునే విలువలే సమాజ నిర్మాణానికి పునాది. కుటుంబ బంధాలు బలహీనపడితే సమాజం కూడా అస్థిరంగా మారుతుంది. అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. కుటుంబాలను ప్రభావితం చేసేది సామాజిక, ఆర్థిక అంశాలే. వీటిని చర్చించడం, కుటుంబ విలువలను పెంచడం ద్వారా బలమైన సమాజాన్ని…

స్త్రీ శక్తి లేకుండా 3 ట్రిలియన్‌ ఎకామనీ ఎలా సాధ్యం..? .

How Is a $3 Trillion Economy Possible Without Women’s Power?

“ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా…

అంబాసిడ‌ర్ కార్ల‌నుంచి ప్రైవేట్ జెట్‌ల వ‌ర‌కు…

village meeting copy

“అస‌లు నేడు మ‌నం నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం వైపున‌కు పురోగ‌మిస్తున్నామా? లేక ఎన్నికైన‌వారి నిరంకుశ త్వాన్ని భ‌రించే వైపున‌కు ప‌య‌నిస్తున్నామా? ప్ర‌తి ఒక్క‌ళ్లం అడ‌గాల్సిన ప్ర‌శ్న ఇది. ఎక్క‌డైతే అధికారాన్ని కొనుగోలు చేస్తారో, ఎక్క‌డైతే అధికారాన్ని ప్ర‌జాభిమానంతో క‌ష్ట‌ప‌డి సంపాదించ‌డం ఉండదో అక్క‌డ రాజ‌కీయ నాయ‌కులు చ‌క్ర‌వ‌ర్తులు మాదిరిగా ప్ర‌వ‌ర్తిస్తారు. ప్ర‌జ‌లు కేవ‌లం వోటు బ్యాంకుగా మిగిలిపోక…