Tag cm revanth reddy

చిర‌స్మ‌ర‌ణీయుడు కాళోజీ..

kaloji

ప్ర‌జాక‌వి క‌ళోజీ నారాయ‌ణ‌రావుకు సీఎం రేవంత్ నివాళి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజి నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయుడ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని…

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…

ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డమే తెలంగాణ మోడ‌ల్‌…

CM Revanth Reddy Interview

కుర్చీ కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు దేశానికి మంచిది కాదు.. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు.. ఇది బీజేపీ ఓట‌మి కాదు.. మోదీ ఓట‌మి. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి…. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు… తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో…

Formula E-race scam క‌లెక్ట‌ర్ పై దాడికి ఉసిగొల్పిన‌ వారిని వ‌దిలిపెట్టేది లేదు..

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 12 :  ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై…

ప్ర‌జా విజ‌యోత్స‌వాలకు ఏర్పాట్లు ముమ్మ‌రం..

Arrangements are being made for Praja Vijayotsavam

ఎల్ఈడీ స్క్రీన్లు, షామియానాలు, మెడిక‌ల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు, ఎల్బీ స్టేడియంలో అతిథులుకు స‌క‌ల వ‌స‌తులు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన  ఉన్నతాధికారులు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో  ఈనెల 14న నుంచి ప్రారంభం కానున్న ప్రజా విజయోత్సవాలకు సంబంధంచిన‌ ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్న‌తాధికారులు మంగళ వారం సాయంత్రం పరిశీలించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్. ఎస్.హరీష్, ప్రోటోకాల్…

ప‌ది నెల‌ల్లోనే 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ..

CM Revanth Reddy

విద్యార్థులు డ్ర‌గ్స్ దూరంగా ఉండేలా చూడాలి సారా బుడ్ల‌తో దావత్ చేసుకునేవాళ్ల‌ను సామ‌జికంగా బ‌హిష్క‌రించాలి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు ఏఎంవీఐల‌కు నియామ‌క ప‌త్రాలను అంద‌జేసిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : అధికారం చేప‌ట్టిన 10 నెల‌ల్లోనే 50వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసిన ఘ‌ట‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్​…

తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు..

Harish Rao

మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్ 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మహారాష్ట్రలో సీఎం…

పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిలిగిపోతారు.

Kurumurthi Temple meeting

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయానికి రూ.110 కోట్ల‌తో ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ పాల‌మూరు, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించాల‌ని, అంతేగానీ, ప్రాజెక్టులను, జిల్లా…

మ‌హారాష్ట్ర‌ ఎన్నికల్లో మోస‌పూరిత బీజేపీని ఓడించండి : సీఎం రేవంత్ రెడ్డి

Maharastra Elections

ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్ కు త‌ర‌లించారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బిజెపి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు.. ముంబై ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు వొచ్చే ఎన్నిక‌ల్లో మోస‌పూరిత బిజేపీ పార్టీని ఓడించి తగిన…