Tag cm revanth reddy

మహిళా పోలీసుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దిశానిర్దేశం

CM Revanth Reddy

రెండు ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ! హైదారాబాద్, ప్రజాతంత్ర  :  తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారికి వృత్తిపరంగా అత్యున్నత సౌకర్యాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన…

ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం…

బొగ్గు బుక్కని వారెవరు?!  

“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ…

ఇక్కడ దండుపాళ్యం ముఠాలెవరు!?

“ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు…

వ్యక్తిగత బ్యాంకు ఖాతా లపై సర్కార్ నజర్..!

“ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప, తమ వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. ఒక వ్యక్తి పొరపాటుగా ఎరుపు రంగు సిగ్నల్ దాటితే ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే సాంకేతికతను తీసుకువస్తున్న ప్రభుత్వం, మరి అదే…

చంద్రబాబు కొంప ముంచిన రేవంత్‌!!

 “రాయలసీమ ఎత్తిపోతల కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రాజకీయంగా అత్యంత కీలకం. 2024 లో ఈ ప్రాంతంలో 52 సీట్లను తెలుగుదేశం గెలుచుకోవడానికి ఈ పథకమే కారణం.  సాగునీటి విషయంలో వైఎస్‌ఆర్సీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ  సంస్కరణలు తీసుకొస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. మరిప్పుడు  ఈ కరువు సీమ నీటి సమస్యను…

మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి

“ఓయుకు వేళ్ళేందుకు ధైర్యం ఎందుకు .. అభిమానం ఉంటే చాలంటూ తాను బదులిచ్చినట్లు సీఎం పేర్కొనడంతో విద్యార్థులనుండి చప్పట్ల రూపంలో స్పందన కనిపించింది. ‘నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి వెళ్ళేందుకు భయపడాల్సిందేముంది’. మా తమ్ముళ్ళు అడుగుతున్నది స్వేచ్ఛ. గత పాలకులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను వారికి కల్పిస్తున్న. వారిపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడే పోరాటం పుట్టుకు వస్తుంది.…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

అధికారులూ.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

పాత ఇళ్ల ఖాలీ చేయించండి..  వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల (Telangana Rains) నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పాత‌బ‌డిన‌ ఇళ్ల‌లో ఉన్న…