ఎవరి కోసం మూసీ సుందరీకరణ?
కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయి పర్యటించిన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ నది ఇరు పక్కలా రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి, మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. ముప్పై ఆరు నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్…