Tag brs party

రూ.2 లక్షల రైతు రుణమాఫీ బూటకం

మాఫీపేరుతో రైతులకు కుచ్చు టోపీ ప్రభుత్వం చెప్పేవి అర్థసత్యాలు, అసత్యాలు మంత్రుల మాటల్లోనే పొంతన లేదు ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు మండల కేంద్రాల్లో ధర్నాలు బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హావి• బూటకమని.. రుణమాఫీ మొత్తం…

బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు…

నల్ల బ్యాడ్జీలతో సభకు బిఆర్‌ఎస్‌ సభ్యులు

తమ మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని నిరసన సిఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి ఆందోళన…అరెస్ట్‌ చేసి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ క్రమంలో గురువారం వారు అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన…

సుప్రీమ్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యమానికి…వర్గీకరణకు మా పూర్తి మద్దతు ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో కృషి పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ వెల్లడి మహిళలను అవమానించిన సిఎం రేవంత్‌,  భట్టి : క్షమాపణలు చెప్పాలని కెటిఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌…

అనిశ్చితి నుంచి అభివృద్ది దిశగా మా పదేళ్ల పాలన

అప్పులే కాదు..సంపద సృష్టించి ఇచ్చాం కొరోనాతో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం బట్ట కాల్చి విూద వేసేలా కాంగ్రెస్‌ పాలన ద్రవ్య వినిమయ చర్చలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని…

ఘర్‌ వాపసీ..

రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని మలుపు తిరిగి సొంతగూటికి గద్వాల ఎంఎల్‌ఏ అదే బాటలో భద్రాచలం ఎంఎల్‌ఏ తెల్లం వెంకట్రావ్‌…? హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సహజంగానే విపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్‌ అవుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు

విచారణను ఆగస్ట్‌1కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు పిటిషన్‌ వేశారు.…

రైతు రుణ మాఫీపై కొత్త తంటా

ఇచ్చిన డబ్బులు మిత్తిలకే పోతున్నాయి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి..ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడు…

బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం విహార యాత్ర

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : బీఆర్‌ఎస్‌ లీడర్లంతా కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్‌ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు. 30 వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లు…

You cannot copy content of this page