రాములోరు పెళ్లికొడుకాయనే..

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు వేడుకలను తలకించి పులకరించిన భక్తులు.. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్ 6న ఆదివారం…