తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీ బాయి

‘‘చరిత్ర పుటల నిండా మనుధర్మం పరుచుకున్న వేళ,సమాజం మహిళను అబలగా,బానిసగా,శృంగారవస్తువుగా చూస్తున్న నాటి చీకట్లను చీల్చి చెండాడిన మహిళ శక్తికి నిర్వచనంగా నిలిచిన తొలి మహిళా సామాజిక ఉద్యమకారిణి సావిత్రీ బాయి. నమ్మిన లక్ష్యాల సాధనలో ఎదురైనా సవాళ్ళను తిప్పికొడుతూ మహిళల అభ్యున్నతికి తన జీవితాచరణనే దర్పణంగా చూపిన ఉద్యమ దివిటీ సావిత్రీ బాయి.’’ అజయ్…




