Category Uncategorized

చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

అనుమతి లేదంటూ టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా టిడిపి నేతల ఆందోళన కుప్పం,జనవరి4 : కుప్పం నియోజకవర్గం కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో…

మోదీ ముందు మాట్లాడే దమ్ము బిజెపి నేతలకు లేదు

బెంగళూరు,జనవరి4 :  కర్ణాటక బిజెపి నేతలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సిద్ధరామయ్య కుక్కపిల్లలతో పోల్చారు. వీరంతా మోడీముందు తోక ఆడించే వారేనని అన్నారు.ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మైతోపాటు స్థానిక బీజేపీ నాయకులపైన సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం బొమ్మైతోపాటు వాళ్లంతా ప్రధాని నరేంద్రమోదీ ముందు కుక్కపిల్లల లాంటివాళ్లేనని వ్యాఖ్యానించారు. మోదీ…

నిరుద్యోగుల ఆందోళనపై పోలీస్‌ ‌లాఠీ

పాట్నా,జనవరి4 : బీహార్‌ ‌స్టాఫ్‌ ‌సెలక్షన్‌ ‌కమిషన్‌ (‌బీఎస్‌ఎస్సీ)కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర పోలీసులు లాఠీచార్జ్ ‌చేశారు. పాట్నాలోని బీఎస్‌ఎస్సీ ఆఫీసు ముందు బుధవారం ఉదయం విద్యార్థులు ధర్నా చేపట్టారు. పేపర్‌ ‌లీకైన అంశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. అయితే విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు.…

యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదు

న్యూదిల్లీ,జనవరి4: దిల్లీలోని కాంజావాలాలో కారు ఈడ్చుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన 20 ఏండ్ల యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టమ్నివేదికవెల్లడించింది. యువతిపై అత్యాచారం చేసి చంపారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, అదే విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కాగా, శవపరీక్షలో మరిన్ని భయానక విషయాలు…

కత్తికడితే కేసు పెట్టాల్సిందేనా?

ఏటా ఇదే తంతుతో తప్పని ఉత్కంఠ సంక్రాంతికి ముందే సిద్దం అవుతున్న పందెం కోళ్లు విజయవాడ,జనవరి4 : సంక్రాంతి పండుగ పేరిట నిర్వహించే కోడి పందేలు, ఇతర జూదాలకు చెక్‌ ‌పెట్టేందుకు పోలీస్‌ ‌శౄఖసిద్ధం చేస్తోంది. పందాలతో చెడ్డపేరు తేవద్దని నేతలు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. పందెం కోళ్లను పెంచే ఫారాలు, వాటికి కత్తులు కట్టే…

పంత్‌కు మరింత మెరుగైన చికిత్స

డెహ్రాడూన్‌,‌జనవరి4 : వికెట్‌ ‌కీపర్‌ ‌రిషబ్‌పంత్‌ని తదుపరి చికిత్స కోసం బుధవారం ముంబైకి తరలించాలన ఇనిర్ణయించాన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్టిక్్ర‌‌క్రికెట్‌ అసోసియేషన్‌ ‌డైరెక్టర్‌ (‌డిడిసిఎ) శ్యామ్‌ ‌శర్మ డియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్‌పంత్‌ని తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నాము. నేను అతని తల్లితో మాట్లాడుతున్నాను.…

లిక్కర్‌ ‌స్కామ్‌లో ప్రవేణ్‌ ‌పేరు నమోదు

న్యూదిల్లీ, జనవరి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో మరో హైదరాబాదీ పేరు బయటకొచ్చింది. ఈడీ మెమోలో ప్రవీణ్‌ ‌గొరకవి పేరు ప్రస్తావించింది. అతను సిఎ బుచ్చిబాబుకు సన్నిహితుడని తెలుస్తోంది.  స్కాంలో నిధులు మళ్లించారని ఆయనపై ఈడీ అభియోగం నమోదు చేసింది. దుబాయ్‌ ‌కంపెనీతో పాటు.. ఫైకంపెనీకి నిధుల మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫై కంపెనీ ఫౌండర్‌ ‌గా…

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కుదింపు

తిరుపతి,జనవరి4 : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ కేంద్రాల సంఖ్యను కుదించారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన తొమ్మిది కేంద్రాల్లో రోజువారిగా టోకెన్లు గత నెల 31 నుంచి జారీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.అయితే బుధవారం నుంచి నాలుగు కేంద్రాల్లో మాత్రమే ఈ…

విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్‌

‌నేడు సైన్స్ ‌పితామహుడు సర్‌ ఐజాక్‌ ‌న్యూటన్‌ ‌జయంతి అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన  మహనీయుడు న్యూటన్‌. ‌గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయనను ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు. మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన ‘‘సర్‌ ఐజాక్‌ ‌న్యూటన్‌’’ ఒక ఆంగ్ల భౌతిక, గణిత,…