నకిలీ నోట్ల చలామణిలో హనీఫ్ అరెస్ట్

ముంబై, జనవరి 16 : ముంబయిలోని మహారాష్ట్రలో నకిలీ నోట్ల కేసులో 33 ఏళ్ల పెయింటర్ హనీఫ్ షేక్ మాల్వా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి రూ.60 వేల విలువ కలిగిన నకిలీ రూ. 200 కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జప్తు చేసుకున్న నోట్లను విచారణకు…








