Category Uncategorized

భారతదేశం కోసం ఓ బడ్జెట్‌ …

ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం వరుసగా 11వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈసారి అసాధారణ పరిస్థితుల నడుమ తాజా బడ్జెట్‌ ‌రాబోతోంది. ఈ మేరకు తీవ్రస్థాయిలో విభజితమైన ప్రపంచం మునుపెన్నడూ లేని రీతిలో ఆర్థిక సవాళ్లతోనే కాకుండా అదనంగా వాతావరణ మార్పు సమస్యతో సతమతమవుతోంది.…

అం‌ధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వ మానవుడు యోగి వేమన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్‌ 1806‌లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్‌ ఆం‌గ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ…

ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌పేరును పెట్టిన…

సీఎం సభకు ఊరూ వాడ కదలాలి

భారీ జన సమీకరణ దిశగా సమావేశాలు  కేసీఆర్‌ ‌చలువ వల్లే ఉమ్మడి ఖమ్మం ప్రగతి వివరాలు వెల్లడించిన మంత్రులు హరీష్‌రావు,   పువ్వాడ అజయ్‌, ‌పార్టీ నాయకులు ఖమ్మం/కొత్తగూడెం, జనవరి 16 : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఖమ్మం జిల్లా వేదికగా ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా శంఖారావం…

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కృషి

కనెక్టివిటీతో దేశంలో అభివృద్ధి వందేభారత్‌ ‌రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌, ‌జనవరి 16 : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని..  కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వం 3వేల కోట్లకు పైగా ఇస్తుందన్నారు. సికింద్రాబాద్‌లో వందేభారత్‌ ఎక్స్ ‌ప్రెస్‌ను ఆయన…

వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు

ఏం అభివృద్ధి సాధించారో చెప్పండి తెలంగాణలో ప్రతిపైసా అప్పుతో అభివృద్ధి ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు దావోస్‌ ‌సదస్సుకు స్విట్జర్లాండ్‌ ‌చేరుకున్న మంత్రి దావోస్‌, ‌జనవరి 16 : ప్రధానిగా మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారని, ఈ అప్పులన్నీ ఏ పనికి పెట్టారో ప్రధాని సమాధానం చెప్పాలని…

ఎనిమిదో నిజాం నవాబు ముకరంజా మృతి

నేడు హైదరాబాద్‌కు భౌతిక కాయం సంతాపం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ అధికార లాంఛనాలతో  అంత్యక్రియలకు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : ఎనిమిదో నిజాం నవాబ్‌ ‌భర్కత్‌ అలీఖాన్‌ ‌వల్షన్‌ ‌ముకరం ఝా బహదూర్‌ ‌మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయాలని బహదూర్‌ ‌చివరి…

వయాకామ్‌కు మహిళల ఐపిఎల్‌ ‌ప్రసారహక్కులు

పోటీపడి భారీ ధరతో దక్కించుకున్న రిలయన్స్ ‌ముంబై, జనవరి 16 : ఉమెన్స్ ఐపీఎల్‌తో బీసీసీఐ ఖజానా మరింత కళకళలాడనుంది.  మహిళల ఐపీఎల్‌ ‌ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఉమెన్స్ ఐపీఎల్‌ ‌వి•డియా హక్కుల కోసం బీసీసీఐ బిడ్డింగ్‌ ‌నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో  స్టార్‌ ‌స్పోర్టస్ ‌నెట్‌వర్క్, ‌సోనీ నెట్‌వర్క్, అమెజాన్‌ ‌ప్రైమ్‌, ‌రిలయన్స్…

మూడో వన్డేలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో భారత్‌ ‌భారీ విజయం

3-0తో సీరిస్‌ ‌కైవసం చేసుకున్న రోహిత్‌ ‌సేన వన్డేలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు తిరువనంతపురం, జనవరి 16 : శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది.  శుభ్‌మన్‌ ‌గిల్‌, ‌విరాట్‌ ‌కోహ్లీల సూపర్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ 390 ‌పరుగులు చేసింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన…