సుప్రీమ్ కోర్టుకు మరో ఐదుగురు జడ్జీలు

కొలీజియం సిఫార్సుల మేరకు నిర్ణయం సుప్రీమ్ కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్ ఆమోదంలో ఆలస్యంపై మండిపడ్డ ధర్మాసనం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : త్వరలో ఐదుగురు నూతన జడ్జీలను నియమకానికి కేంద్రం గ్రీన్‌సిగల్ ఇవ్వనుంది. జడ్జీల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొలీజియం సిఫారసు చేసిన ముగ్గురు…
