Category Uncategorized

తిరుపతిలో హై అల‌ర్టు

– బాంబుల కలకలం – అప్రమత్తమైన పోలీసులు, అధికారులు – ఆలయాలు, బస్టాండ్‌ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు తిరుపతి, అక్టోబర్‌ 3: ఆంధ్రప్రదేశ్‌లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని హిందూ దేవాలయాల్లో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుండి అధికారులకు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో కంగారుపడిన అధికారులు పోలీసులకు సమాచారం…

విండోస్‌ 10‌కు కాలం చెల్లినట్లే

– 14 నుంచి సెక్యూరిటీ స‌పోర్ట్ వుండ‌దు -విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావాల‌న్న మైక్రోసాప్ట్ ‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 3:  ‌కంప్యూటర్‌లో విండోస్‌ 10 ‌వాడుతున్న వారికి ఇదో హెచ్చరిక. విండోస్‌ 10 ‌వాడుతున్న వారికి త్వరలో మైక్రోసాప్ట్ ‌సపోర్ట్ ‌నిలిపివేయనుంది.  అక్టోబర్‌ 14 ‌నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ ‌విడుదల చేయబోమని స్పష్టంచేసింది.…

ఆదిత్య సంస్థకు అనుమతుల పునరుద్ధరణ

– హైకోర్టు తీర్పు మేరకే నిర్ణయం – హెచ్‌ఎండీఏ వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: హైకోర్టు తీర్పుననుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య నిర్మాణ సంస్థకు అనుమతులను పునరుద్ధరించామని, ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని హెచ్‌ఎండీఏ తెలిపింది. ఆదిత్య కేడియా రియాల్టర్స్‌ కంపెనీకి గండిపేట మండలంలోని మంచిరేవులలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో…

పరవళ్ళు తొక్కుతున్న‌ గోదావరి

– రెండవ ప్రమాధ హెచ్చరిక – మూడవ హెచ్చరిక చేరువలో ప్రవాహం భద్రాచలం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద తగోదావరి పరవళ్ళు తొక్కుతుంది.సోమవారం నుండి క్రమంగా పెరిగిన గోదావరి మంగళవారం సాయంత్రంకు వేగంగా పెరుగుతూ మంగళవారం సాయంత్రంకు 50 అడుగులకు దాటి ప్రవహిస్తుంది.ఇప్పటికే రెండవప్రమాధ హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది.ఇది క్రమంగా…

హాస్పిటళ్ల‌లో శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల పాత్ర కీలకం

– రోగుల‌కు అందించే డైట్ విధానంలో మార్పులు – భ‌ద్ర‌త విష‌యంలో మార్పులు తేవాలి – స‌మీక్షా స‌మావేశంలో మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వాహణలో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైనదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మూడు వ్యవస్థలతో…

రూ.12 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌ 20:‌రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఖరీదైన హైడ్రోపోనిక్‌ ‌గంజాయి పట్టుబడింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ‌రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ ‌నుండి భారత్‌కు వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలుపై అధికారులు అనుమానం వ్యక్తం చేసి తనిఖీలు నిర్వహించారు. చెక్‌ఇన్‌ ‌లగేజీని పరిశీలించగా 6…

నెలాఖ‌రు లోపు ‘స్థానిక’ ఎన్నికలు అసాధ్యం

– కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు – ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్‌దే తుది నిర్ణయం – కెసిఆర్‌ ‌కుటుంబంలో అంతర్గత కలహాలకు కవిత బలి – కాళేశ్వరంపై సిబిఐ విచారణలో కిషన్‌ ‌రెడ్డి మోకాలడ్డు – మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు – సిఎంతో భేటీ అయిన న్యూజెర్సీ గవర్నర్‌…

ఉద్యమ ఆకాంక్షల సాధనకు నిరంతర పోరు

– ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలి – ప్రొఫెస‌ర్ కోదండ‌రాం  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15: ప్ర‌త్యేక రాష్ట్రం కోసం వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో పోరాటం చేసిన ఉద్యమకారులు  సంఘటితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాడాల‌ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమితి కార్యాలయంలో సోమ‌వారం…

కెసిఆర్‌ ‌స్ఫూర్తితో జాగృతి పోరాటం

– అందరినీ కలుపుకుని సామాజిక తెలంగాణ కోసం పోరు – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ‌కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి…