క్రిమినల్ పక్రియ మరింత సులభతరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11 : క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌కు సంబంధించి పక్రియను మరింత సులభతరం చేయడంపై సీనియర్ అధికారులతో డిజిపి కార్యాలయంలో శనివారం ఇంటరాక్షన్ సెషన్‌ను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు సాంకేతికతకు సంబంధించి మెరుగైన అవగాహన కల్పించడంపై కూడా చర్చ జరిగింది. జమావేశంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్, బి…
