ఎకరాకు రూ 10 వేలు ఆర్థిక సహాయం
ఆదుకుంటాం అధైర్యపడకండి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దన్నదే లక్ష్యం నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోం పంపినా ఎలాంటి ఉపయోగం లేదు ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సిఎం ఖమ్మం/కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 23 : పంటనష్టపోయిన…
