ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 28 : ఒక్క కాన్పులో ఓ మహిళకు నలుగురు పిల్లలు పుట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య…
