లక్షద్వీప్ ఎంపి సభ్యత్వం పునరుద్ధరణ
న్యూ దిల్లీ, మార్చి 29 : లక్షద్వీప్ ఎంపీ, ఎన్‌సీపీ సీనియర్ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీమ్ కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు,…
