గ్రీన్ హైడ్రోజన్ సూపర్ పవర్‌గా భారతం…!
విచక్షణారహితంగా శిలాజ ఇంధనాలను (ఫాజిల్ ఫుయల్స్) వినియోగంతో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలు పెరగడంతో భూతాపం, వాతావరణ ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రవాణా, స్టీల్, సిమెంట్, ఎరువులు, పెట్రో కెమికల్స్ లాంటి పరిశ్రమల్లో తరిగే శిలాజ ఇంధనాల వినియోగం అధికంగా కొనసాదుతోంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా తరగని పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడం తక్షణావసరంగా…
