సామాన్యుడికి షాక్….
800 రకాల మందుల ధరలు భారీగా పెంచడానికి కేంద్రం నిర్ణయం 90 శాతం జనాభాపై ప్రభావం ఏప్రిల్ 1 నుంచి ఏకంగా 12.12 శాతం పెరగనున్న మందుల ధరలు గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూ పోయిన కేంద్రం, ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడుగుతున్నది. నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12.12 శాతం…
