Category Uncategorized

ఓయ్‌! అర్థమవుతోందా!!

నా అక్షరం జనహిత కరదీపిక, నా కవిత్వం ప్రజాస్వామ్యానికి దిక్సూచి, నా గొంతు నియంతలనెదిరించే నినదించు ధిక్కార స్వరం. ఓయ్‌! ‌నీకు తెలుస్తోందా? అహంకారాంధకారంలో కొట్టుమిట్టాడుతూజి నియంతల జాబితాలోకి తెలియకనే చేరుతున్నావని, నీ గోరీ నువ్వే తవ్వుకుంటున్నావని. ఎక్కుపెట్టిన ప్రశ్నలను ఖైదు చేసే నీ ఈ దారి సరికాదు. ఎందుకొచ్చిన పిచ్చి పనులు? నీవేమి చేసినా…

సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యం

కెసిఆర్‌ ‌నాయకత్వం వల్ల రాష్ట్రం పురోగమించింది ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదు పంచాయితీరాజ్‌ అవార్డుల పంపిణీలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,  ‌మార్చి ప్రజాతంత్ర, 31 : నాయకుడు సమర్థుడయితే రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు సమర్థుడైన సిఎం కెసిఆర్‌…

పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో మరో మలుపు

హవాలా మార్గంలో డబ్బు తరలింపు విచారణకు రంగంలోకి దిగనున్న ఈడీ మూడోరోజూ కొనసాగిన సిట్‌ ‌దర్యాప్తు టిఎస్‌పిఎస్‌సి బోర్డు సభ్యులకు నోటీసులు…..బండి లింగారెడ్డిని విచారించనున్న సిట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌…

ఆదానీ గురించి ప్రశ్నించడం వల్లే రాహుల్‌పై వేటు

కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలి మోదీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి బిఆర్‌ఎస్‌తో పొత్తుపై ఎన్నికలప్పుడే నిర్ణయం ఎన్నికల తరువాత పొత్తులు తప్పవనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత జానారెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం : సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : కేంద్రం…

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుంది

సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన పార్టీ చీఫ్‌ ‌మోదీని బ్రోకర్‌ అన్న కెటిఆర్‌ను ఉరికించి కొడతారు తెలంగాణలో వొచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్న పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 31 : ఉట్టికి…

కేటీఆర్‌ ‌పరువు విలువ వంద కోట్లా…?

వంద కోట్లిస్తే బూతులు తిట్టొచ్చా? కెటిఆర్‌కు డేటా ఎలా వొచ్చింది మంత్రి చెప్పిందే సిట్‌ అధికారులు చేస్తున్నారు లీక్‌ ‌కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ఈడి అధికారులకు ఫిర్యాదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : వంద కోట్లిస్తే కేటీఆర్‌ను బూతులు తిట్టొచ్చా? అని…

పట్టాభిషిక్తుడైన రామయ్య

భదాద్రిలో వైభవోపేతంగా స్వామి వారి పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శుక్రవారం నాడు మిథిలా మండపంలో…

‌ప్రధాని మోదీ విద్యార్హతల వివరాలు మీకెందుకు

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై గుజరాత్‌ ‌హైకోర్టు అసహనం 2016 నాటి సీఐసీ ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రతివాది కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా ప్రధాని సర్టిఫికెట్లను బయటికి చూపించాల్సి అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పెలా అవుతుంది : కోర్టు తీర్పుపై కేజ్రీవాల్‌ ‌ప్రశ్న న్యూ దిల్లీ, మార్చి 31(ఆర్‌ఎన్‌ఎ)…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం..!

 ‘సర్వేంద్రి యానాం నయ నం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంధత్వ సమస్య ఎంత బాధాకరమో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. చూడగలిగే వారికి దృష్టి విలువ అంతగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ల ప్రజలు పలు రకాల దృష్టి సమస్యలతో సతమతం అవుతూ ఉండగా, వారిలో దాదాపు 40 మిలియన్లకు పైగా ప్రజలు శాశ్వత అంధత్వంతో…