Category Uncategorized

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

‘‘‌విద్యుత్‌ ‌రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి ఈ ప్రభుత్వం నెట్టివేస్తుంది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్‌ ‌సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసు కున్నప్పటికి భవిష్యత్‌ ‌లో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం…

స్వరాష్ట్రంలో… పరిశ్రమలకు స్వర్ణయుగం…

ఇప్పటివరకూ 2 లక్షల 64 వేల 956 కోట్ల రూపాయల పెట్టుబడులు 15 రోజుల్లోనే అనుమతులు పాస్‌….‌దశ దిశలా..తెలంగాణ వికాస హేల… వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు..లక్షల సంఖ్యలో ఉద్యోగాలు.. సులభ వాణిజ్యంలో నం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం.. ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం. పరిశ్రమలు వర్ధిల్లాలి, ఉపాధి పెరగాలి, తెలంగాణ పచ్చబడాలి.. ఇదే…

పర్యావరణ పరిరక్షణ మానవుని కర్తవ్యం

‘‘ప్రకృతి లేకుంటే మానవ మనుగడ లేదు.సమస్త జీవకోటి నివసించేది ఈ ప్రకృతి ఒడిలోనే.మానవులు జంతువులు సైతం ప్రకృతి ప్రేమికులే. ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యత ముమ్మాటికి మానవునిదే. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాత్రులు కావాల్సిందే.’’ మొక్కలను పెంచాల్సిందే: పర్యావరణాన్ని కాపాడాలంటే మనం ఏదో టన్నుల బరువును మన ఒంటిపై మోయాల్సిన పనిలేదు, బాధ్యతగా మొక్కలను పెంచి…

సావులెవలియి? సంబురాలెవలియి?

తెలంగాణ రాష్ట్రం సాధించి పదేండ్ల యిందని సంబురాలు జేయబట్టె! పదేండ్లల్ల యేపాటి సంబుర మయిందని?యెవల్లకు సంబురమయిందని?  యెవలు సంబురంగ వున్నరని!? కండ్ల ముందు కనిపించే బిడ్డలు కండ్ల ముందే బుగ్గాయె!శీకాంతు , యాదయ్య , కిట్టయ్యలే గాదు,ఎంతమంది నీళ్ళు, నిధులు ,నియామకాల వచ్చే బతుకు తెలంగాణ కోసం వేల మంది ఇండ్లూ ,సదువులు కొలువులూ ఇడిశి…

మారుతున్న రాజకీయ సమీకరణలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒక వైపు హ్యాట్రిక్‌ ‌సాధించేందుకు అధికార బిఆర్‌ఎస్‌ అనేక పథకాలను రచిస్తూ, నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల ముందు ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆపార్టీకిప్పుడు కలిసి వొచ్చింది. ఈ ఉత్సవాలను ఒక రోజుతో ముగించకుండా దాదాపు 22…

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఇక్కడి పల్లెలు,పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.పరిస్ధితులు మెరుగయ్యేంతవరకు నష్ట పోవడానికి కూడా తెలంగాణ రైతాంగం సిద్ద పడే పరిస్థితి.అయితే ఈ సంక్షోభం నుంచి తెలంగాణ వేగంగానే బయటపడగలిగింది.ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో నిర్మించిన నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించడంతో మిగులు ఏర్పడింది.ఈ…

నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ మృతి

  నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు అని నక్సలైట్ల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మే 31న మావోయిస్టుల గెరిల్లా మండలంలో ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మరణించినట్టు ఆనంద్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు…

అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల దోపిడి…

  ఒక్కో కళాశాలలో  దాదాపు 1000 సీట్లుంటే 300 సీట్లు బీ కేటగిరి పరిధిలోకి వస్తాయి. ఒక్కొక్క సీటును 10 లక్షల నుండి 20 లక్షల వరకు అమ్మితే ఒక్కో కళాశాలలో 30 కోట్ల నుండి 60 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం బీ కేటగిరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ వ్యాపారాన్ని ఆపరు.…

కరెంట్‌ ‌కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!

తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ ‌చేశాం గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం గన్‌పార్క వద్ద అమరులకు నివాళి.. సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…