డబుల్ ఇంజిన్ తుడిచిపెట్టుకు పోతుంది
మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు కోల్‌కతా, జూన్ 26 : భారతీయ జనతాపార్టీ దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్కారు అమ్మేసిందని ఆరోపించారు. ఇవాళ కూచ్ బెహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ’బీజేపీ…
