ఉచిత విద్యుత్ రద్దు కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన
కాంగ్రెస్ పార్టీ నైజం బయటపడింది రేవత్ వ్యాఖ్యలపై• మండిపడ్డ కెటిఆర్ సహా బిఆర్‌ఎస్ మంత్రులు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను…
