మినిస్టర్ క్వార్టర్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడిఎస్‌యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థి సంఘాలు ర్యాలీగా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో విద్యార్ధి సంఘం నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి…
