Category Uncategorized

మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించిన అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: జిల్లా పరిషత్ హై స్కూల్ రాఘవాపూర్ విద్యార్థిని విద్యార్థులకు..బాలికల మరియు మహిళల రక్షణ చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఇవిటీజింగ్ పోక్సో షీ టీమ్స్ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె  శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.సైబర్…

క్షత్రియుడే కత్తి పట్టాలి అనే నినాదంని మార్చిన తొలి తెలంగాణ బహుజన విప్లవ వీరుడుసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18:  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సర్వా పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మన విగ్రహానికి పూలమానం చేసి మాట్లాడుతూ    కాలం కత్తి దువ్వితే సమరం కూడ సంకొచిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం పాపన్న అధికారం అని ఆలోచన చెయ్యడమె కష్టమనే రోజుల్లో దొరల నిరంకుశత్వానికి 370సంవత్సరాల క్రితమే బహుజనుల…

వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 18: చిన్నకోడూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం వారు మాట్లాడుతూ….వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. గోల్కొండ కోటపై మొగలాయిల  పెత్తనాన్ని ధిక్కరించిన ధైర్యశాలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్…

తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి ఆనాటి కాలంలోనే తన యుద్దసహసాలతో ధైర్యంతో 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను…

కమ్మరి వెంకటయ్య కుటుంబానికి జంగారెడ్డిపల్లి గ్రామస్తుల చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తోటి మనిషికి ఆపద వస్తే మొఖం చాటేసే ప్రస్తుత కలికాలంలో అందుకు భిన్నంగా..  ఆ గ్రామస్తులంతా ఒక్కటై సహాయం అందించారు. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందారు. వారికి గ్రామమంతా అండగా ఉందని భరోసానిస్తూ తోచిన విధంగా సహాయం చేసి చేయూతనందించారు. వివరాల్లోకి వెళ్తే ఆమనగల్లు మున్సిపాలిటీ…

దళితబందు కై దళితులు నిరాహారదీక్ష

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: దళిత బందు కోసం దళితులు గ్రామపంచాయతీ వద్ద నిరాహార దీక్షకు దిగిన సంఘటన జగదేవపూర్  మండలం పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో మొత్తం 60 దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో భాగంగా ఐదు యూనిట్లు దళిత బంధు మంజూరైనట్లు తెలిపారు. దళితులకు తెలియకుండానే  నిజమైన…

అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు  బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సైబర్ నేరాలపై మీకు తెలిసిన వారికి మీ…

బహుజనుల విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 

  ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18:  భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని  మీర్పెట్ హెచ్ బి కాలనీ  కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బహుజనుల విప్లవ వీరుడు సర్దార్…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ప్రజాతంత్ర కోడంగల్ ఆగస్ట్ 18: దళిత, బహుజనుల సంక్షేమం, రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన వీరత్వాన్ని కొనియాడుతూ దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట  గ్రామంలో సర్దార్  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు  నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన…