ముగ్గురి హత్యతో మరోమారు మణిపూర్‌లో ఉద్రిక్తత
ఆందోళనకు దిగిన గిరిజనులు ఇంఫాల్, అగస్ట్ 19 : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం, ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఆందోళనలు ఆగడం లేదు. తెలిసిందే. ఉఖ్రుల్ జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు…
