అమెరికాలో బోర్లాగ్ సదస్సుకు.. మంత్రులు కెటిఆర్, నిరంజన్ రెడ్డిలకు ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్‌కు, మంత్రి నిరంజన్ రెడ్డికి ఆహానాలు అందాయి. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ’బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్’ సదస్సులో వీరు పాల్గొననున్నారు. ఈ వేదికపై తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని సదస్సు నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. అక్టోబర్…
