Category Uncategorized

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె..  సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు..  సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా.  ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…

అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌,…

‌డ్రగ్స్ ‌గమ్మత్తు మత్తులో హైదరాబాదీ యువత!

భారతదేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం ప్రజలు ఆల్కహాల్‌ ‌దురలవాటుకు, 2.8 శాతం మాదకద్రవ్యాల దుర్వినియోగా లకు బానిసలు అయ్యారని తెలుస్తున్నది. పంజాబ్‌, ‌గోవా రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ/ పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగం 15 – 35 ఏండ్ల వయస్సు కలిగిన యువతలో అధికంగా, ఇతరుల్లో కూడా విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 28.4 కోట్ల ప్రజలు…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌

అరబ్బుల మత, రాజు కీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమే తరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కంసే విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని…

నిరంకుశ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: నిరంకుశ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామం ఆయన కార్యాలయంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని  ఆయన చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్ పూలమాలేసి…

గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించాలి

తుర్కయంజాల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : విజ్ఞాలను తొలగించి, భక్తుల కోరికలను తీర్చే గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు నోముల దయానంద్ గౌడ్ తెలిపారు. బుధవారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని వివిధ వినాయక మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర…

అంగన్వాడీల అరెస్టు ప్రజాస్వామికం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల పోలీసులు అరెస్టు చేయడం అప్రజా స్వామికం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాష్ట్ర మంత్రులు వికారాబాద్ జిల్లా పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు పర్యటిస్తున్న నేపథ్యంలో గత 17 రోజులుగా తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న…