Category Uncategorized

చింతలపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 :  ముఖ్య మంత్రి  కెసిఆర్ ఎంతో ప్రతిష్టత్మకంగా  దసరా కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమనగల్ మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో మహిళలకు గ్రామ సర్పంచ్ మంజులతో కలిసి చీరలను పంపిణి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.…

 6వ వార్డు లో  సీసీ రోడ్డు  పనులకు భూమి పూజ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆరో వార్డులోని సాయి నగర్ కాలనీలో రూ.14 లక్షలతో 260 మీటర్లు నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు అవార్డు కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ లతో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారిలు భూమి పూజ చేసి పనులను…

మంత్రి తన్నీరు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్ధి బండారి లక్ష్మా రెడ్డి

  గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రజలు ఎదురుచూస్తున్న 100 పడకల హాస్పిటల్ ఎట్టకేలకు ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బుధవారం  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన…

ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయండి

కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరిన సీపీఎం నేతలు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు. గత ఎన్నికల్లో బూత్‌ ఎన్నుకోడానికి ఇబ్బంది అయ్యిందని సీపీఎం నేతలు వారికి తెలిపారు.…

మార్చినాటికి 720 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యం

సాధిస్తే ఈ ఏడాది 40 వేల కోట్ల టర్నోవర్‌, ‌రూ.3500 కోట్ల లాభాలు తొలి అర్ధ సంవత్సరంలో రవాణాలో12 శాతం, ఉత్పత్తిలో 7శాతం, ఓబీ తొలగింపులో 15 శాతం వృద్ధి సంస్థ అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి ఛైర్మన్‌ ‌మరియు ఎండీ ఎన్‌.‌శ్రీధర్‌ ‌దిశా నిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 03 : దేశవ్యాప్తంగా బొగ్గుకు…

న్యూస్‌ ‌క్లిక్‌, ‌న్యూస్‌ ‌పొర్టల్‌లపై దాడులు అత్యంత ఆందోళనకరం

ఏకపక్షంగా, బెదిరింపుగా ఉన్నాయి దిల్లీ పోలీసుల దాడులను ఖండించిన ఐజెయు హైదరాబాద్‌/‌చండీగఢ్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌న్యూస్‌క్లిక్‌ ‌మరియు న్యూస్‌ ‌పోర్టల్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టుల నివాసాలపై దిల్లీ పోలీసులు పలుమార్లు దాడులు చేయడాన్ని ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజెయు) తీవ్రంగా ఖండించింది. ఎలాంటి నోటీసులు, వారెంట్‌లు లేకుండానే పోలీసులు బలవంతపు చర్యకు పూనుకోవడంతో పాటు…

‌ప్రధాని మోదీ అబద్ధాల ప్రచారకర్త

స్థాయి దిగజారి  వ్యాఖ్యలు కెసిఆర్‌ ఒక ఫైటర్‌, ఆయన మోదీలాంటి చీటర్‌ ‌తో కలిసి పని చేయరు మేము దిల్లీ బానిసలం గుజరాత్‌ ‌బానిసలం కాదు ప్రధానమంత్రి అసత్యాల పైన బిఆర్‌ఎస్‌  ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌కేటీఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  అక్టోబర్‌ 03 : ‌ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి .. ఓ అబద్ధాల…

కొరోనా వాక్సిన్‌ ‌కనిపెట్టిన తెలంగాణా ..

ప్రపంచానికి మందు అందించింది .. గొప్ప టాలెంట్‌ ఉన్న రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో బందీ … కెసిఆర్‌ను ఓడించేందుకు మహిళలు ముందుకు రావాలి కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని గుర్తించండి ఎన్‌డిఏలో చేరుతానని కెసిఆర్‌ ‌నాతో అన్నారు నిజామాబాద్‌ ‌ప్రజాగర్జన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 :‌తెలంగాణ…

కేసీఆర్‌ అం‌టే ప్రగతి..

పిసిసి అంటే…పేమెంట్‌, ‌కలెక్షన్‌, ‌సెంటర్‌ ‌గజ్వేల్‌లో 10 వేల మందికి గృహలక్ష్మి ఇండ్లు రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ గజ్వేల్‌ ‌పర్యటనలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేసీఆర్‌ అం‌టే ప్రగతి…కాంగ్రెస్‌ అం‌టే అధోగతి…పిసిసి అంటే పేమెంట్‌ ‌కలెక్షన్‌ ‌సెంటర్‌ అని రాష్ట్ర ఆర్థిక…