Category Uncategorized

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల పక్షపాతి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూసే పేదల మనిషి అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారని, ఈ విషయ ంలో అనేక పథకాలు రూపొం దించి వాటిని విజయవంతంగా కొనసాగి ంచడం…

ఉత్తమ పౌర జీవనానికి పునాదిగా నిలుస్తున్న పట్టణ ప్రగతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04: ‌ట్టణ ప్రగతికి  ఇప్పటివరకు రూ. 5 వేల 126 కోట్ల రూపాయలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలు, పట్టణ  ప్రకృతి వనాలతో  తెలంగాణ పట్టణాలు పచ్చదనం పరుచుకున్నవి, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, అండర్‌ ‌గ్రౌడ్‌ ‌డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ ‌జి మ్‌ ‌లు,…

జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటాం

• దాడులను గర్హిస్తూ నేడు  ర్యాలీ • ఐజేయూ,టీయూడబ్ల్యూజే పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: ‌పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమలతోనే తగినరీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి.  దిల్లీలో న్యూస్‌ ‌క్లిక్‌ ‌పోర్టల్‌ ‌కార్యాలయంపై, జర్నలిస్టులపై నిన్న పోలీసులు జరిపిన…

విద్యార్థుల ప్రగతికి కారకుడు ఉపాధ్యాయుడు

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ‘‘ప్రపంచంలోని అధ్యాప కులను మెచ్చుకోవడం, అంచనా వేయడం బోధనలో ఆధునికతను జోడించడం వంటి  లక్ష్యాలు’’పై దృష్టి పెడుతుంది. దేశ భవిష్యత్తు పాఠశాల నాలుగు గోడల మధ్యన నిర్మిత మవుతుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర…

వైద్య ఆరోగ్య శాఖలోజి.ఓ.142..శాపమా శఠగోపమా..

ప్రపంచమంతా   కొరోనాతో విల విలలా డుతు ంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచం లోకి వెళ్లి కొ•రోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు సైతం లెక్కచే యకుండా తన విధి నిర్వ హిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం హడావుడిగా 142 జి.ఓ. తీసుకొచ్చి…

సో’సెల్‌’ ‌మీడియా విష వలలో చిక్కిన లేత భారతం..!

కొరోనా మహమ్మారి కాలంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుతో పిల్లలకు, కౌమార యువత చేతుల్లో స్వార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లితండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. పిల్లలు, కౌమార యువతకు పట్టిన ఇంటర్నెట్‌ ‌పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని, వారించినప్పటికీ పిల్లలు మారాం…

పెండింగ్ బిల్లుల సాధనకై మోకాళ్ళ పై  నిరసన సమ్మె లతోనే సమస్యల పరిష్కారం

ఘట్కేసర్ ప్రజాతంత్ర అక్టోబర్ 04:  సమ్మెలు ఉద్యమాలు కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతాయని సీఐటీయూ మండల కార్యదర్శి ఎన్ సబిత పిలుపునిచ్చారు పెంచిన వేతనాలు పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల  చేయాలనికోరుతూ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బుధవారం ఘట్ కేసర్  మండల కేంద్రంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు  గత 8రోజులుగా  సమ్మె చేస్తున్న…

గిరిజన బాలికల వసతి గృహం పట్టణంలో నిర్మాణం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: గిరిజన బాలికల వసతి గృహాన్ని వికారాబాద్ పట్టణంలో నిర్మాణం చేయాలని అఖిల భారతీయ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్ నాయక్. గిరిజన బాలికల కాలేజీ వసతిగృహము మంజూరు కావడం జరిగింది అట్టి కాలేజీ వసతి గృహము వికారాబాద్ పట్టణంలో బంజారా భవనం నిర్మించబడినటువంటి ప్రక్కన కాలేజీ వసతి…

తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: తాండూరు నియోజకవర్గం లోని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.బుధవారం తాండూర్ నియోజకవర్గంలో 108 కోట్ల 48 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే పైలేట్  రోహిత్ రెడ్డి తో కలిసి  మంత్రి…