నేడు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 5 : నేడు ఘట్ కేసర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ సమావేశాలకు సుమారు వెయ్యిమంది ముఖ్య నాయకులు హాజరవుతారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు.బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమావేశాలు…








