కంటికి కునుకు లేకుండా ప్రజల గురించి పరితపించే వ్యక్తి సీఎం

మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి విపక్షాలకు కూడా ఆ విషయం తెలుసు కాంగ్రెస్, బిజెపి నాయకులు సంక్రాంతి ముందు వొచ్చే గంగిరెద్దులోల్లు.. ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపిస్తరు…వారి కల్ల బొల్లి మాటలకు మోసపోవద్దు మోసపూరిత వాగ్దానాలకు గోల్ మాల్ కావొద్దు ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం తొందరలోనే మంచి శుభవార్త తెలంగాణ…








