‘‘ ఔర్ ఎక్ దక్కా ..దేడ్ లాక్ పక్కా..’’

• 50 రోజులు నా గురించి కష్టపడండి…5 ఏళ్ళు మీ సేవలో ఉంటా.. • సిద్దిపేటలో 17న సీఎం కేసీఆర్ ప్రగతి-ప్రజా ఆశీర్వాద సభ.. • లక్ష మందితో నిర్వహణకు ఏర్పాట్లు • సిద్దిపేట సిద్దించిన కలలతో అపూర్వ స్వాగతం పలుకుదాం.. • జనసమీకరణ, సభా సమాయత్తంపై పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం…






