Category Uncategorized

నగారా మోగింది… చెయ్యి వణుకుతోంది..!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ముందస్తు మేనిఫెస్టో ప్రకటిం చింది. 65 ఏండ్లు అధికా రంలో ఉండి,తాము అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ఏదో చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడేందుకు కారణం ఈ కాంగ్రెస్‌…

మేళ్ల చెరువు సంరక్షించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: డ్రైనేజీ, మురుగు నీటి నుండి మేళ్ల చెరువును సంరక్షించాలని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేళ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏలియన్స్ సంస్థ, నీవి బిల్డర్స్ వారు డ్రైనేజీ నీటిని…

అందరికంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈ ప్రపంచంలో అందరికంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పదని బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహా రెడ్డి అన్నారు. మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు-2023లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విశ్రాంత ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త జి.వేణు గోపాల్…

రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్ వాల్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ గురించి…

అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 10 : శ్రీ రామాంజనేయ నాట్య కళామండలి రాచులూరు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీనివాసచారి ప్రోత్సాహంతో సోమవారం రాత్రి కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకమును ప్రదర్శించారు.దుర్యోధనుడి ఏక పాత్రభినయం,పడక సీను చూపరులను కనువిందు చేసింది.కళామండలి వారు నాటకం ప్రదర్శించే…

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10:  ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట పోయినట్లు  ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దోమలపై యుద్ధంలో భాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు,  పలు డివిజన్ల అధ్యక్షులచే ఎమ్మెల్యే  కార్యాలయంలో తమ స్వంత నిధులతో వారి, వారి డివిజన్ల అవసరాల…

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు,  విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను…

బదిలీపై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయుడు శశిధర శర్మకు ఘ వీడ్కోలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: జగదేవపూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11సంవత్సరాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆదరాసుపల్లి శశిధర్ శర్మ మంగళవారం బదిలీపై వర్గల్ మండలం లోని చౌదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శశిధర శర్మ  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు భావోద్వేగంతో…

ఈనెల 16న నటన డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’సినీ దర్శకుడు గీత కృష్ణ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకులు, గీత కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్ గీత కృష్ణ దిశా నిర్దేశంలో నటన, డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు గీత కృష్ణ…