Category Uncategorized

పోలీసుల తనికీలలో రూ.2.50 నగదు పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలలో రూపాయలు 2.50 వేలు నగదును పట్టుకున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విలేమున్ చౌరస్తాలో పోలీసులు చేపట్టిన తనిఖీలలోబైక్ పై తరలిస్తున్న రూ 2.50 లక్షల నగదును  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రారంభం కావడంతో వాహనాల…

బిజెపి నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటుబిజెపి ఆర్భన్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తప్పు చేసిన బిఆర్ఎస్ నాయకులను వదిలేసి బిజెపి నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు పురుమాండ్ల నరసింహారెడ్డి విమర్శించారు.గురువారం సిద్దిపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకులతో పాటు పోలీసుల చర్యను…

సందీప్ హాస్పిటల్,లోహిత్ సాయి హాస్పిటల్స్ ను సీజ్ చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేటలోని సందీప్, లోహిత్ సాయి హాస్పిటల్స్ ను తక్షణమే సీజ్ చేయాలని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కు చెందిన బిఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని సందీప్ హాస్పిటల్లో పిల్లలు కావడం లేదని పాలమాకులకు చెందిన రేబర్తి రేణుకచేరారని ,ఆరోగ్యంగా ఉన్న మహిళను పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ చేస్తామని గత…

హరీష్ రావుకే మా మద్దతు మహిళా సంఘం సభ్యుల ఏకగ్రీవ తీర్మానం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 12:  మంత్రి తన్నీరు హరీష్ రావుకు  ఓటు వేస్తామని మండల పరిధి రామునిపట్ల గ్రామ మహిళా సంఘం సభ్యులు ఏకగ్రీవం చేసిన తీర్మాన పత్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ కు అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో  సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి హరీష్ రావుకు ఓటు వేస్తామని…

ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీలకే మద్దతు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన(ఎస్ఎస్ బిఎం) నేతలు స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉన్నామని మహాసేన ప్రభావం చూపిస్తామని ఎస్ఎస్ బిఎం…

రాష్ట్రంలో సర్వత్రా బీఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక పవనాలు

రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు రైతు బాంధవులమంటూ కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌మభ్య పెడుతున్నారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు బంధు పేరు చెప్పి రైతులకు ఇతర వ్యవసాయ పథకాలు, సబ్సిడీలకు కోత పెట్టిందని బిజెపి…

ఉపన్యాసాలతో ఊదరగొట్టడం అలవాటే…

హావిలు ఇవ్వడం…మరచిపోవడం పరిపాటే కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం సాధ్యమన్న మంత్రి బీఆర్‌ఎస్‌లో చేరిన దేవరకొండ నేతలు   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ఎన్నికలు వొచ్చినప్పుడల్లా ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్‌ ‌పార్టీకి అలవాటేనని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. హావి•లు ఇవ్వడం అమలు…

ఇది హుస్నాబాద్‌ ఆత్మగౌరవ సభ : ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌

ఈ ‌నెల 15న సిఎం కేసీఆర్‌ ‌హాజరయ్యే సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ అన్నారు. బుధవారం అయన విలేఖరులతో మాట్లాడుతూ..‘ఇది ఒక ప్రతిష్టాత్మక సభ..ఇది హుస్నాబాద్‌ ‌ప్రజల ఆత్మగౌరవ సభ..హుస్నాబాద్‌ ‌నుండే ఎన్నికల ప్రచారాన్ని సిఎం కేసీఆర్‌ ‌ప్రారంభించబోతున్నారు… ఇది ఒక చారిత్రక సందర్భం..మూడోసారి గులాబీ…

15‌న హుస్నాబాద్‌ ‌సి ఎం కేసీఆర్‌ ‌సభకు చురుగ్గా ఏర్పాట్లు

పర్యవేక్షించిన ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌మండలాలవారిగా సన్నాహక సమావేశాలు కదం తొక్కుతున్న గులాబీ సైన్యాలు హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌గులాబీ బాస్‌ ‌సిఎం కేసీఆర్‌ ‌సభకు హుస్నాబాద్‌ ‌ముస్తాబవుతుంది. ఈ నెల 15న ఆదివారం రోజు హుస్నాబాద్‌ ‌పట్టణంలో తొలి ఎన్నికల ప్రచార సభలో సిఎం కేసీఆర్‌ ‌పాల్గొననున్నారు. హుస్నాబాద్‌ ‌నుండే…