Category Uncategorized

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి యాజమాన్యం అభ్యర్థన మేరకు డిసెంబర్‌ 27‌న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్‌ను వాయిదావేయడానికి అంగీకరించింది. నవంబర్‌ 30‌వ తేదీలోపు ఎన్నికల తుది జాబితాను రూపొందించి కార్మిక శాఖకు సమర్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని…

అమ్మవార్ల దీవెనతో అధికారంలోకి బిజెపి

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం వారి అభివృద్ధే మా లక్ష్యం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌ ‌రెడ్డి వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : అమ్మవార్ల దీవెనతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వొస్తుందని, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో  గిరిజన జనాభా ప్రాతిపదికన…

జనగామ గడ్డ..ఉద్యమాల అడ్డ

కోట్లాటల పార్టీ కాంగ్రెస్‌…11 ‌సార్లు ఆవకాశం ఇస్తే ఆబివృద్ధి శూన్యం ఈ నెల 16న జనగామలో కేసిఆర్‌ ‌సభ జనగామ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌రావు కాంగ్రెస్‌ ‌పార్టీవి దొంగ సర్వేలు : మంత్రి దయాకర్‌రావు సిఎం కేసిఆర్‌ ‌హయంలోనే తెలంగాణ ఆబివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌జనగామ ఆబివృద్ధి కొరకు…

‌సిఎం కేసీఆర్‌ ‌విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా అవతరించింది

• తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ ‌వైపే ఉన్నారు… • హబ్సిగూడ డివిజన్‌  ఆత్మీయ సమ్మేళనంలో బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11:  ‌వందేళ్ల ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా అవతరించి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని  ఉప్పల్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి…

విధి వంచితులు..!

బరువుతీర్చాల్సిన వారే భారమయ్యారు..  గడ్డాలొచ్చినా అడ్డాలనాటి బిడ్డలే..! యుక్త వయసులోనూ తల్లి సేవ)•.. నయం కాని వ్యాధి భారిన ముగ్గురు పిల్లలతో దుర్భర జీవనం… ‘‘అందరి లాగే తమ పిల్లలు కూడా పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావాలని తమను ఆసరాగా నిలవాలని ఆ తల్లిదండ్రులు  ఆశించారు.. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. కానీ పిల్లలకు…

ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం

రూ.40 లక్షలు మించవద్దు జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11: ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌నిబంధనల మేరకు పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలోని సమావేశ మందిరంలో అసిస్టెంట్‌ ఎక్స్పెండిచర్‌ అబ్జర్వర్‌ ‌లు, ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌, ఎఫ్‌…

పైసలిస్తావా..కూల్చేయ్యాలా..?

అక్రమ వసూళ్ళలో దూకుడు పెంచిన టీపీఓ లబోదిబోమంటున్న బాధితులు.. గాజులరామరం సర్కిల్‌ ‌లో గందరగోళం..! కుత్బుల్లాపూర్‌ ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 11: అ‌క్రమ వసూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎంతటికైనా దిగజారుతున్నారు. జీహెచ్‌ ఎం‌సీ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తరచూ పలు దినపత్రికలో ప్రచారం జరుగుతు న్నప్పటికీ  స్థానిక జీహెచ్‌ఎం‌సీ టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం…

భారత రాజకీయాల మార్గదర్శకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ

తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ను స్థాపించింది సర్‌ సురేంద్రనాథ్‌ బెనర్జీ. బ్రిటిష్‌ రాజ్‌ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకడైన సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 నవంబరు 10 – 1925 ఆగస్టు 6) ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ద్వారా ఆనందమోహన్‌ బోస్‌ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్‌…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

కీళ్ళ వాపులు, మస్క్యులో స్కెలిటల్‌ ‌రుగ్మ తలకు సంబంధించిన వ్యా ధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళ వాపు వ్యాధితో కీళ్ళ నొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమ స్యలు ఉత్పన్నం అవు తాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స…