జనగామ గడ్డ..ఉద్యమాల అడ్డ

కోట్లాటల పార్టీ కాంగ్రెస్…11 సార్లు ఆవకాశం ఇస్తే ఆబివృద్ధి శూన్యం ఈ నెల 16న జనగామలో కేసిఆర్ సభ జనగామ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీవి దొంగ సర్వేలు : మంత్రి దయాకర్‌రావు సిఎం కేసిఆర్ హయంలోనే తెలంగాణ ఆబివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్ జనగామ ఆబివృద్ధి కొరకు…







