జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై శనివారం డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్…








