పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో… నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మధ్యాహ్నం మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్ మార్గదర్శకాలు వెల్లడించిన టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్‌ను నేడు అసెంబ్లీ ఆవరణలో లాంఛనంగా…








